Browsing Tag

Locals caught the thief

దొంగను పట్టుకున్న స్థానికులు

మెదక్ ముచ్చట్లు: మెదక్ జిల్లా నర్సాపూర్ లోని సునీతా లక్ష్మారెడ్డి కాలనీలో సోమవారం అర్ధరాత్రి దొంగ హల్చల్ చేసాడు. అర్ధరాత్రి కత్తితో ఒక ఇంట్లోకి దొంగ చొరబడ్డాడు. ఇంట్లో కుటుంబ సభ్యులు అప్రమత్తమయి కేకలు వేయడంతో పారిపోయేందుకు ప్రయత్నించాడు.…