14 సీట్లపై లోకేష్ గురి.
విశాఖపట్టణం ముచ్చట్లు:
వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా టీడీపీకి అధికారం అనేది చాలా ముఖ్యం. ఈ సారి గాని అధికారంలోకి రాకపోతే టీడీపీ కనుమరుగయ్యే స్థితికి వెళ్లిపోతుంది. అందుకే ఈ సారి ఖచ్చితంగా అధికారంలోకి రావాలనే కసితో టీడీపీ శ్రేణులు…