రెండు రాష్ట్రాలపై కమలం గురి
ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక వెనుక అసలు వ్యూహం
న్యూఢిల్లీ ముచ్చట్లు:
ఉప రాష్ట్రపతి ఎన్నికలో ఎన్డీయే కూటమి అభ్యర్థిగా జగదీప్ ధనకర్ను ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం జగదీప్ పశ్చిమబెంగాల్ గవర్నర్గా కొనసాగుతున్నారు.…