ప్రేమించి పెళ్లి చేసుకుని భర్త మోసం చేశాడు.
పలమనేరు ముచ్చట్లు:
ప్రేమించాడు ఆ తర్వాత పెళ్లి చేసుకొని ఆఖరుకు మోసం చేశాడని ఓ అభాగ్యురాలు భర్త కోసం అన్వేషిస్తున్న పరిస్థితి సోమవారం పలమనేరు పట్టణంలో గల జాతీయ మానవ హక్కులు మరియు అవినీతి నిర్మూలన సంస్థ నాయకులకు ఆమె గోడు వివరించినప్పుడు…