బంగాళాఖాతంలో అల్పపీడనం.
విశాఖపట్టణం ముచ్చట్లు:
ఆంధ్రప్రదేశ్‌కు భారీ వర్ష సూచన ఉందని తెలిపింది వాతావరణశాఖ. నైరుతి బంగాళాఖాతం, హిందూ మహాసముద్రాలను ఆనుకుని ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని ఐఎండీ వెల్లడించింది. దీని ప్రభావంతో రాగల 48 గంటల్లో అల్పపీడనం ఏర్పడనుందని…