పుంగనూరులో పశువులకు లంపీస్కీన్ వ్యాధిని నియంత్రించాం
పుంగనూరు ముచ్చట్లు:
పుంగనూరు డివిజన్ పరిధిలో పశువులకు లంపిస్కీన్ వ్యాధిని నియంత్రించామని ఏడి మనోహర్ తెలిపారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ డివిజన్ పరిధిలో లంపిస్కీన్ వ్యాధి సోకడంతో పశువుల సంతను గత మూడు నెలలుగా…