మధ్యాహ్న భోజనం నాణ్యంగా ఉండాలి -కమిషనర్ బి.వెంకట్రామయ్య
బి.కొత్తకోట ముచ్చట్లు:
ప్రభుత్వం చిత్తశుద్దితో అమలు చేస్తున్న జగనన్నగోరుముద్ద మధ్యాహ్న భోజనం నాణ్యంగా ఉండాలని కమిషనర్ బి.వెంకట్రామయ్య అన్నారు. బుధవారం ఎంఈవో రెడ్డిశేఖర్తో కలసి నగర పంచాయతీ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలను తనిఖీ చేశారు.…