పిల్లలను సర్కారు బడుల్లోనే చేర్పించండి

Date:14/06/2019 మహబూబాబాద్ ముచ్చట్లు: మహబూబాబాద్ మండలం లక్ష్మీ పురం గ్రామంలోని ప్రాథమికోన్నత పాఠశాలలో బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎంపీపీ బానోత్ మౌనిక ను పాఠశాల హెచ్ఎం బద్రు, ఉపాధ్యాయ బృందం, యువజన

Read more