అమరావతిలో వైభవంగా శ్రీవారి ఆలయ మహాసంప్రోక్షణ
- శిలాఫలకాన్ని ఆవిష్కరించిన విశాఖ శారద పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి,
గవర్నర్ శ్రీ బిశ్వభూషణ్ హరించందన్,టీటీడీ చైర్మన్ వైవి.సుబ్బారెడ్డి
- శాస్త్రోక్తంగా వైదిక క్రతువులు
తిరుపతి ముచ్చట్లు:…