8న మంత్రి పెద్దిరెడ్డి పర్యటనను విజయవంతం చేయండి
చౌడేపల్లె ముచ్చట్లు:
మండలంలోని గడ్డంవారిపల్లె, పరికిదొన గ్రామ పంచాయతీల్లో శనివారం మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పర్యటించి పలు భవనాలను ప్రారంభిస్తున్నట్లు జెడ్పిటీసీ సభ్యుడు దామోదరరాజు తెలిపారు. మధ్యాహ్నం 12…