వృద్ధుల సేవలో మన్యం రమణ
కలికిరి ముచ్చట్లు:
అనాధలుగా మారిన వృద్ధుల సేవలో మన్యంసింహం ఏడిటర్ రమణ దంపతులు గడిపారు. కలికిరి మండలం అరుణోదయ వృద్దాశ్రమంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకుని రమణ దంపతులు వృద్ధులకు సేవలు అందించారు. వారికి పండ్లు, భోజనం పెట్టి,…