Browsing Tag

March 24 is World Tuberculosis Day

మార్చి 24 న ప్ర‌పంచ క్ష‌య వ్యాధి దినోత్సవం -డా. జి. సురేంద్ర బాబు.

అమరావతి ముచ్చట్లు: 1882, మార్చి 24 నాటి మాట… జర్మనీ రాజధాని బెర్లిన్‌.. ఆ మహానగరంలోని జీవ ధర్మ శాస్త్ర పరిశోధనా సంస్థ సమావేశ మందిరం.. వైద్యశాస్త్ర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజు అది. ఎందుకంటే కొన్ని వేల సంవత్సరాలుగా…