కేటిఆర్ క్లాసుతో మారేనా
ఖమ్మం ముచ్చట్లు:
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్ అగ్రనేతల మధ్య ఆధిపత్య పోరు ప్రస్తుతానికి నివురుగప్పిన నిప్పులా ఉన్నా.. సందర్భాన్ని బట్టి అది బయటకు వస్తూనే ఉంది. ఈ క్రమంలోనే అన్ని నియోజకవర్గాల్లో పార్టీలో వర్గవిభేదాలు భగ్గుమంటున్నాయి.…