Browsing Tag

Married suicide by hanging

ఉరి వేసుకుని వివాహిత ఆత్మహత్య

మంథని ముచ్చట్లు: మంథని మండలం బట్టుపల్లి గ్రామానికి చెందిన గుండ్ల శ్రీలత(35) అనే వివాహిత ఆదివారం రాత్రి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం గత కొద్దిరోజులుగా కుటుంబంలో భార్య భర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. నిన్న…