జూన్ 15న ఢిల్లీలో బీజేపీయేతర పార్టీల భేటీ
హైదరాబాద్ ముచ్చట్లు:
కేసీఆర్ ఆరంభించి ఆపేసిన పనిని ఇప్పుడు మమతా బెనర్జీ ఆరంభించారు. జాతీయ రాజకీయాలలో తన ఎంట్రీ ఘనంగా ఉండాలన్న ఉద్దేశంతో కేసీఆర్ బీజేపీయేతర పార్టీలను ఏకతాటిపైకి తేవడానికి శతధా ప్రయత్నించారు. నేతలతో భేటీ అయ్యారు.…