పుంగనూరులో 31న సర్పంచ్‌లు , ఎంపీటీసీ ల సమావేశం -ఎంపీడీవో రామనాథరెడ్డి
పుంగనూరు ముచ్చట్లు:
మండలంలోని సర్పంచ్‌లు , ఎంపీటీసీలు , పంచాయతీ కార్యదర్శులతో సోమవారం సమావేశం నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో రామనాథరెడ్డి ఆదివారం తెలిపారు. ఆయన మాట్లాడుతూ ఎంపీపీ అక్కిసాని భాస్కర్‌రెడ్డి ఆధ్వర్యంలో వివిధ…