మేకపాటి విక్రమ్… పూలబాటేనా
నెల్లూరు ముచ్చట్లు:
మేకపాటి విక్రమ్ రెడ్డి.. ఇంతకు ముందెన్నడూ రాజకీయంగా వినపడని పేరు.. విక్రమ్ గతంలో ఎప్పుడూ కనపడని బొమ్మ.. అయితే.. ఆ పేరు తండ్రి, అన్నలా మారుమోగుతుందా.. మేకపాటి వారసుడు అన్నంత ఘనంగా బొమ్మ పలికిస్తుందా.. అనే ఊగిసలాట…