కోటిశ్వరులు పైనే కమలం గురి
హైదరాబాద్ ముచ్చట్లు:
ఇప్పటికిప్పుడు వ్యాపారం పెంచుకోవాలంటే లక్షాధికారి అవసరం మావా..అంటాడు ఓ సినిమాలో విలన్ తాలూకు అల్లుడు. వ్యాపారంతో నలుగురిని పోగేసి ఎగస్పార్టీఓడిని తాటిచెట్టుక్కట్టేయొచ్చు.. అని అసిస్టెంటు సలహా! ఈ రెండో…