పుత్తూరులో మంత్రి అళ్ల నాని
చిత్తూరు ముచ్చట్లు:
చిత్తూరు జిల్లా పర్యటనలో భాగంగా శనివారం గంగాధర్ నెల్లూరు నియోజకవర్గంలో పుత్తూరు కు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని చేరుకున్నారు. అయనకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి …