శ్రీవారిని దర్శించుకున్న మంత్రి అంబటి
తిరుమల ముచ్చట్లు:
తిరుమల శ్రీవారిని ఏపి నీటి పారుదల శాఖ మంత్రి అంబాటి రాంబాబు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు..ఇవాళ ఉదయం విఐపి విరామ సమయంలో స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు..దర్శనాంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు…