రామవరంలో మంత్రి ఎర్రబెల్లి పర్యటన
జనగామ ముచ్చట్లు:
5వ విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా గురువారం జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం కొడకండ్ల మండలం రామవరం గ్రామంలో నిర్వహించిన పల్లె ప్రగతి కార్యక్రమంలో రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచి నీటి సరఫరా…