మంత్రి హరీష్ రావు పర్యటన
గిరిజన నిర్వాసితుల ఆరెస్టు
మహబూబాబాద్ ముచ్చట్లు:
మంత్రి హరీష్ రావు మహబూబాబాద్ జిల్లాకు వస్తున్న సందర్భంగా ముందస్తుగా బాబునాయక్, సంక్రీయా తండా గిరిజన రైతుల ఇంటి దగ్గర పోలీసులు మోహరించారు. స్టేషన్ కి రావాలంటూ పోలీసులు హుకుం జారీ చేసారు.…