యదాద్రిలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
యాదాద్రి ముచ్చట్లు:
యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి.అంతకుముందు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి వేద ఆశీర్వచనం చేసి లడ్డు ప్రసాదాలు అందజేసి…