పుంగనూరులో 11న గడపగడపకు ప్రారంభించనున్న మంత్రి పెద్దిరెడ్డి
పుంగనూరు ముచ్చట్లు:
వైఎస్సార్సీపీ గడపగడపకు కార్యక్రమాన్ని రాష్ట్ర మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బుధవారం ఉదయం బోడేవారిపల్లెలో ప్రారంభిస్తారని ఎంపీపీ అక్కిసాని భాస్కర్‌రెడ్డి తెలిపారు. మంగళవారం మండల కార్యాలయంలో మంత్రి…