Browsing Tag

Minister Peddireddy’s visit to Punganur on the 9th

పుంగనూరులో 9న మంత్రి పెద్దిరెడ్డి పర్యటన

పుంగనూరు ముచ్చట్లు: మున్సిపాలిటిలో గడప గడపకు కార్యక్రమంలో పాల్గొనేందుకు ఈనెల 9న రాష్ట్ర మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హాజరౌతున్నట్లు కౌన్సిలర్‌ అర్షద్‌అలి, కిజర్‌ఖాన్‌ లు తెలిపారు. సోమవారం వారు విలేకరులతో మాట్లాడుతూ…