షర్మిల పై మండిపడ్డ మంత్రి పువ్వాడ
ఖమ్మం ముచ్చట్లు:
ఖమ్మం నగరంలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో వైఎస్, షర్మిల మీద ఫైర్ అయిన రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మాట్లాడుతూ అన్నతో పంచాయితీ ఉంటే ఆంధ్రలో చూసుకోవాలి తెలంగాణకు వచ్చి ఏం పీకుతావ్. ఖమ్మానికి భోగం…