బాలుడికి అండగా నిలిచిన మంత్రి తలసాని.
హైదరాబాద్ ముచ్చట్లు:
అసలే పేదరికం...ఆపైన అతి చిన్న వయసు కలిగిన తమ కుమారుడికి వచ్చిన వ్యాధి గురించి వైద్యులు చెప్పిన విషయం ఆ కుటుంబ సభ్యులను షాక్ కు గురి చేసింది. అలాంటి కుటుంబానికి అండగా నిలిచారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.
వివరాలలోకి…