జనవరి 11న మిక్స్‌డ్ బియ్యం టెండర్ కమ్ వేలం
తిరుమల ముచ్చట్లు:
తిరుమల శ్రీవారికి భక్తులు సమర్పించిన మిక్స్‌డ్ బియ్యం టెండర్ కమ్ వేలం జనవరి 11న తిరుపతిలోని మార్కెటింగ్ విభాగం కార్యాలయంలో జరుగనుంది. మొత్తం 3,600 కిలోల బియ్యాన్ని వేలానికి సిద్ధంగా ఉంచారు. రూ.118/-…