గడపగడపకు మహా పాదయాత్రలో ఎమ్మెల్యే చెవిరెడ్డి
చంద్రగిరి ముచ్చట్లు :
చంద్రగిరి నియోజకవర్గం తిరుపతి రూరల్ మండలం మంగళం పంచాయతీలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పాల్గొన్నారు. గత మూడు రోజులుగా ఎంపీపీ మోహిత్ రెడ్డి చేస్తున్న మహా పాదయాత్రలో…