భవన నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి
అన్నమయ్య ముచ్చట్లు:
రాయచోటి పట్టణంలో వైకాపా కార్యాలయ భవన నిర్మాణానికి ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి ఆదివారం భూమి పూజ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వరిగ రోడ్డు లోని రింగు రోడ్డు వద్ద కార్యాలయ నిర్మాణం చేపట్టడం…