మ్మెల్యే వర్సెస్ ఎమ్మెల్సీ
వరంగల్ ముచ్చట్లు:
ఇంట్లో ఈగల మోత.. బయట పల్లకి మోత' అన్నట్లుగా తయారైంది తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీ పరిస్థితి. సొంత నేతల వర్గపోరు పార్టీ ఇమేజ్ను క్రమంగా డ్యామేజ్ చేస్తోందనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ప్రస్తుతం టీఆర్ఎస్ వర్సెస్…