పవన్ కళ్యాణ్ కు కలిసిన ఎమ్మెల్సీ మాధవ్
విశాఖపట్నం ముచ్చట్లు:
విశాఖ పర్యటనలో ఉన్న పవన్ కళ్యాణ్ కు పలు రాజకీయ పార్టీలు బాసటగా నిలుస్తున్నాయి.పార్టీ కార్యక్రమంలో పాల్గోనేందుకు వచ్చిన పవన్ ను అన్యూహా పరిణామాలు ఎదురవ్వడం ఆపై వైసీపీ నుంచి తీవ్ర ప్రతిఘటనలు ఎదుర్కోంటున్న తరు ణంలో…