తెలుగు రాష్ట్రాల్లో మోడీ మూడు రోజులు…
విజయవాడ ముచ్చట్లు:
ప్రధాని నరేంద్ర మోడీ వచ్చే నెల మొదటి వారంలో ఏకంగా మూడు రోజుల పాటు తెలుగు రాష్ట్రాలలో పర్యటించనున్నారు. జులై 2, 3 తేదీలలో హైదరాబాద్ వేదికగా జరిగే బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు హాజరౌతారు. ఆ మరునాడు అంటే జులై 4న…