మోడీ సభ విజయవంతం
విశాఖపట్నం ముచ్చట్లు:
విశాఖ నగరంలో ప్రధాని నరేంద్ర మోడీ బహిరంగ సభ జన సముద్రాన్ని తలపించింది. ఏకంగా 10,742 కోట్ల విలువైన ఏడు కీలక ప్రాజెక్టుల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలకు విశాఖ వేదికగా నిలిచింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ,ముఖ్యమంత్రి…