బిజెపి రాష్ట్ర కార్యాలయం లో మోడీ జన్మదిన వేడుకలు
విజయవాడ ముచ్చట్లు:
బిజెపి రాష్ట్ర కార్యాలయం లో మోడీ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. బిజెపి యువ మోర్చా ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేసారు. యువ మోర్చా కార్యకర్తలు స్వచ్ఛందంగా రక్తదానం చేసారు. బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యుడు కన్నా…