బ్రాహ్మణ కొట్కూరు గ్రామంలో మొహర్రం వేడుకలు ప్రారంభం
ఉత్తేజిత ముచ్చట్లు:
బ్రాహ్మణ కొట్కూరు గ్రామంలో శనివారం నుండి చిన్న సరిగేసు మొహర్రం వేడుకలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా గ్రామంలో మర్కస్ దగ్గర పీర్ల చావిడి, అలాగే గ్రామపంచాయతీ కి ఎదురుగా ఏరియాలలో హసన్ ,ఉషన్, చిన్న హిమామ్ ఖాసిం, పెద్ద…