Browsing Tag

Monkeypox outbreak in Vijayawada

విజయవాడలో మంకీపాక్స్ కలకలం

విజయవాడ  ముచ్చట్లు: విజయవాడలో మంకీపాక్స్ కలకలం సృష్టించింది. దుబాయ్ నుంచి వచ్చిన ఓ కుటుంబంలోని చిన్నారి శరీరంపై దద్దుర్లు లాంటి లక్షణాలు కనిపించడంతో వైద్యులు మంకీపాక్స్ కేసుగా అనుమానిస్తున్నారు. చిన్నారికి ప్రభుత్వాస్పత్రిలో చికిత్స…