హైదరాబాద్ గణేష్ ఉత్సవాలపై ఇంకా .. మీ మాంసా
హైదరాబాద్ ముచ్చట్లు:
పర్యావరణం గొప్పదా? ప్రజల ప్రాణాలు నిలిపే జీవనాధారం గొప్పదా? ఈ ప్రశ్న అనేక సందర్భాల్లో వినిపిస్తుంది. ఇప్పుడు… హైదరాబాద్ గణేష్ ఉత్సవాల్లో కూడా ఇదే ప్రశ్న సవాల్ గా నిలుస్తోంది. మరోవైపు.. కాలుష్యానికి కారణం ప్లాస్టర్…