కొడుకును చంపిన తల్లి…
మహబూబ్ నగర్ ముచ్చట్లు:
: తొమ్మిది నెలలు కడుపులో పెట్టుకుని మోసి కన్న కొడుకుని తన చేతులతోనే గొంతుపిసికి చంపి బావిలో పడేసిందో కసాయి తల్లి. ఐదు నెలల పసికందును తల్లి కడతేర్చిన అమానవీయ ఘటన నారాయణ పేట జిల్లా కోస్గి పట్టణ కేంద్రంలో…