పుంగనూరులో ఆనాధ మహిళ ఆశ్రమానికి తరలింపు
పుంగనూరు ముచ్చట్లు:
పట్టణంలో తిరుగుతున్న మతిస్థిమితం లేని మహిళను పోలీసులు ఆనాధశ్రమానికి తరలించారు. శనివారం ఎస్ఐ మోహన్‌కుమార్ ఆధ్వర్యంలో ఆ మహిళను స్టేషన్‌కు తీసుకొచ్చి ఆమె వివరాలు సేకరించారు. ఆమె పేరు ఆదిలక్ష్మి అని గుర్తించారు.…