మంత్రివిడుదల రజనీ, ఎంపీ అవినాష్రెడ్డి బంధువుకు హైకోర్టు నోటీసులు
అమరావతి ముచ్చట్లు:
గుంటూరు జిల్లా చిలకలూరిపేట మండలం మురికిపూడి గ్రామంలో గ్రానైట్ తవ్వకాలపై హైకోర్టు యధా స్థితి కొనసాగించాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసులో మంత్రి విడదల రజనీ ,ఎంపీ అవినాష్ రెడ్డి మామ ప్రతాప్ రెడ్డి, మరదలు…