మస్లింలకు బక్రీద్‌ శుభాకాంక్షలు తెలిపిన మంత్రి పెద్దిరెడ్డి, ఎంపి మిధున్‌

Date:11/08/2019

పుంగనూరు ముచ్చట్లు:

బక్రీద్‌ పండుగను పురస్కరించుకుని ముస్లిం మైనార్టీలందరికి పండుగ శుభాకాంక్షలను రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖమంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాజంపేట పార్లమెంట్‌ సభ్యులు పెద్దిరెడ్డి వెంకటమిధున్‌రెడ్డి , తంబళ్లపల్లె ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి విడివిడిగా ఆదివారం సాయంత్రం ఒక ప్రకటనలో శుభాకాంక్షలు తెలిపారు. బక్రీద్‌ పండుగను పురస్కరించుకు ముస్లిలందరు వారి కుటుంబ సభ్యులతో సుఖసంతోషాలతో పండుగను జరుపుకోవాలని కోరారు. చిత్తూరు జిల్లా ముస్లిం మైనార్టీలకు , అలాగే రాజంపేట పార్లమెంట్‌ పరిధిలోని ముస్లిలందరికి శుభాకాంక్షలు తెలిపారు.

జగన్‌ను, గవర్నర్‌ విశ్వభూషణ్‌ను కలిసిన గిరిజన సంఘ నాయకుడు

Tags: Bakrid’s best wishes to Muslims, Peddi Reddy, MP Mithun

పార్లమెంట్‌లో మొక్కలు  నాటిన ఎంపి మిధున్‌

Date:26/07/2019

పుంగనూరు ముచ్చట్లు:

పార్లమెంట్‌ సమావేశాలలో ఉన్న రాజంపేట ఎంపి పెద్దిరెడ్డి వెంకటమిధున్‌రెడ్డి శుక్రవారం పార్లమెంట్‌ ఆవరణంలో చిత్తూరు ఎంపి రెడ్డెప్పతో కలసి మొక్కలు నాటారు. పర్యావరణ కాలుష్యాన్ని నివారించేందుకు ప్రతి ఒక్కరు మొక్కలు  నాటాలని ఎంపి సూచించారు. వాతావరణ పరిస్థితులు మెరుగుపడాలంటే అడవుల పెంపకం ఎంతో అవసరమన్నారు. ఖాళీ స్థలాల్లో, రోడ్లకు ఇరువైపుల , ఇండ్ల ముందు ప్రతి ఒక్కరు  మొక్కలు నాటి సంరక్షించాలని పిలుపునిచ్చారు.

సోదరబావంతో జీవించాలి

Tags: MP Mithun, who planted plants in Parliament