భూగర్భ డ్రైనేజి వ్యవస్థపై పూర్తి అవగాహన కల్గి వుండాలి- కమిషనర్ అనుపమ అంజలి
తిరుపతి ముచ్చట్లు:
భూగర్భ డ్రైనేజి వ్యవస్థపై అధికారులు, పారిశుధ్య కార్మికులు పూర్తి అవగాహన కల్గి వుండాలని తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ అనుపమ అంజలి తెలిపారు. తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ కార్యాలయంలోని లలిత కళా ప్రాంగణంలో…