కిరణ్ అబ్బవరంతో క్లాప్ ఎంటర్టైన్మెంట్, మైత్రీ మూవీ మేకర్స్‌ల మీటర్ ఫస్ట్‌లుక్ విడుదల
హైదరాబాద్ ముచ్చట్లు:
డిఫరెంట్ చిత్రాలతో కథానాయకుడిగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాందించుకున్న కిరణ్ అబ్బవరం హీరోగా రూపొందుతున్న తాజా చిత్రం మీటర్. రమేష్ కాదూరి దర్శకుడు. ప్రముఖ నిర్మాణ సంస్థలు క్లాప్ ఎంటర్టైన్మెంట్, మైత్రీమూవీ…