అగ్ని పధ్ లో అపోహలు.. నిజాలు
హైదరాబాద్ ముచ్చట్లు:
త్రివిధ దళాల్లో సైనిక నియామకాల కోసం కేంద్ర ప్రభుత్వం మంగళవారం ‘అగ్నిపథ్’ పథకం ప్రారంభించిన విషయం తెలిసిందే. యువత, సాంకేతికతకు అధిక ప్రాధాన్యం కల్పించేలా ఆర్మీ నియామక ప్రక్రియలో కొత్త విధానాన్ని తీసుకొచ్చారు.…