నాగటూరు వాలంటర్ మృతి
నందికొట్కూరు ముచ్చట్లు:
నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గం నాగటూరు గ్రామానికి చెందిన వాలంటరీ అనారోగ్యాంతో ఆకస్మికంగా మృతి చెందాడు.. నాగుటూరు గ్రామం బిల్డింగులలో వాలంటరీగా విధులు నిర్వహిస్తున్న మహబూబ్ బాషా వయస్సు 34 సోమవారం నాడు…