కొడాలికి నందమూరే అస్త్రమా…?
విజయవాడ ముచ్చట్లు:
కృష్ణా జిల్లా గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వరుసగా గెలుస్తూ వస్తున్న మాజీ మంత్రి కొడాలి నానికి వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా సరే చెక్ తెలుగుదేశం అధినేత చంద్రబాబు కృత నిశ్చయంతో ఉన్నారు. నోటికి హద్దు, అదుపూ లేకుండా…