Browsing Tag

National Award to APSPDCL

ఏపీఎస్పీడీసీఎల్ కు జాతీయ అవార్డు

తిరుపతి ముచ్చట్లు: విద్యుత్ వినియోగదారులకు మెరుగైన సేవలతో నిరంతర విద్యుత్తును సరఫరా చేస్తున్న ఆంధ్రప్రదేశ్ దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీ ఎస్పీడీసీఎల్) కు జాతీయ స్థాయి అవార్డు లభించింది. ఇండియన్ చాంబర్ ఆఫ్ కామర్స్ (ఐసిసి)…