Browsing Tag

National Party statement on 19th?

19న జాతీయ పార్టీ ప్రకటన ?

హైదరాబాద్ ముచ్చట్లు: జాతీయ పార్టీ విషయంలో సీఎం కేసీఆర్ ఒక్కో అడుగూ ముందుకు వేస్తున్నారు. మరికొద్ది రోజుల్లో నూతన జాతీయ పార్టీ పేరు ఏంటనే విషయంపై స్పష్టత రానుంది. అయితే ఇప్పటికే కొన్ని పేర్లపై చర్చ నడుస్తోంది. భారత రాష్ట్ర సమితి, భారత…