పుంగనూరులో నవరత్నాలతో నవయుగం -మున్సిపల్ చైర్మన్ అలీమ్బాషా
పుంగనూరు ముచ్చట్లు:
ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్రెడ్డి ఆధ్వర్యంలో ప్రవేశపెట్టిన నవరత్నాలు నవయుగాన్ని తీసుకొచ్చిందని మున్సిపల్ చైర్మన్ అలీమ్బాషా అన్నారు. సోమవారం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని కమిషనర్ నరసింహప్రసాద్,…